సాధారణంగా అందరూ మంగళవారం మరియు శుక్రవారం రోజున బార్బర్ షాప్ కి వెళ్ళరు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించు కోరు. అయితే ఎందుకు ఇలా మంగళవారం రోజున జుట్టు కత్తిరించు కోకూడదు, క్షవరం చేయించుకోకూడదు అన్న విషయం అందరికీ తెలియకపోవచ్చు.