మన దేశంలో ప్రసిద్ది చెందిన దేవాలయాలు ఎన్నో కొలువై ఉన్నాయి. వాటిలో మహారాష్ట్ర స్టేట్ లో ఔరంగాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస టెంపుల్ ఒకటి. 700 వ సంవత్సరంలో కొన్ని కొండలని చెక్కగా వాటికి ఎల్లోరా కేవ్స్ అని అప్పటి రాజులు దానికి పేరు పెట్టారు. 16 కి.మీ ల విస్తీర్ణము కైలాస్ టెంపుల్ ని వర్టికల్ ఎక్సికుషన్ మెథడ్ లో ఎంతో అద్భుతంగా చెక్కారు.