ఇలా పూజ గదిలో పండితులు చెప్పిన విధంగా పాటిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఎవరో ఒక పండితుడిని కలిసి మీ సందేహాలను నివృత్తి చేసుకోకండి.