వైజాగ్ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. రుషికొండ బీచ్ సమీపంలో నిర్మితమైన ఈ బాలాజీ దేవాలయం ఈనెల ఆగస్టు 13 న ప్రారంభం కానుంది.