శ్రావణ మాసంలో జరుపుకునే మంగళ గౌరీ వ్రతం లో భాగంగానే, మంగళ గౌరీ కాటుకను ధరించడం వల్ల ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారట.