ఇకపై తిరుమలలో గో ఆధారిత ఎరువులతో పండించిన పంటలతో తయారు చేసిన భోజనాలను 14 రకాల ఆహారపదార్థాలను భక్తులకు వడ్డించనున్నారట.