కోర్టు తీర్పు వచ్చిన తరువాతనే  కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి పూనుకున్నదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.