మహిషాసురుడు తో దుర్గా దేవి తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసి పదవ రోజు సంహరిస్తుంది కాబట్టి.. నవరాత్రులను, దసరా ను అత్యంత శుభ దినంగా జరుపుకుంటారు హిందువులు.