శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాలతి, మల్, గులాబీ, అశోకము, తగరము వంటి పూలతో సకల పూజ చేసి నాలుగు సేర్త నెయ్యితో శ్రీమహావిష్ణువుకి అభిషేకం చేస్తే కోటి ఆవుల దానమిచ్చిన ఫలం కలిగి,
కుటుంబంలోకి వరద నీరు వచ్చినట్టుగా సంపదలూ, సుఖాలూ తరలి వస్తాయి. అనారోగ్యాలూ, దోషాలూ తొలగిపోతాయి. ఇంతటి పుణ్య పూజను చెప్పింది అగ్నిదేవుడు.
మరింత సమాచారం తెలుసుకోండి: