ధ్వజస్తంభం ఉంటేనే అది ’దేవాలయం‘ అవుతుంది. లేని పక్షంలో అది ’మందిరం’ అవుతుంది. దేవాలయల్లో ఉత్సవాలు జరిగే మొట్టమొదటి రోజు దేవతల్ని ఆహ్వానించడానికై ధ్వజస్తంభం పైన గరుడని కాకుంటే ఆంజనేయుని చిత్రమున్న ధ్వజమును (జెండాని) ఎగురవేస్తారు. వాయు మయ శరీరాలతో/సూక్ష్మ రూపాలతో ఈ ధ్వజస్తంభాల ద్వారా వచ్చిన దేవతలు భక్తులందర్నీ ఆశీర్వదిస్తారు
మరింత సమాచారం తెలుసుకోండి: