క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో పండుగ లాంటి న్యూస్. ఐపీఎల్‌కు ముందే ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన.