అంతర్జాతీయ క్రికెట్లో 12 సంవత్సరాలు పూర్తవనుండటంతో విరాట్ కోహ్లీ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నాడు. అందులో తను 2008 మొదటి మ్యాచ్ లోని కోహ్లీ 2020 లోని కోహ్లీతో పిడికిలి కొడుతున్నటు తన ఎడిటింగ్ నైపుణ్యాలను ఉపయోగించి జత చేసాడు. దానికి '' మీ ప్రేమకు మరియు మీరు నాకు చూపించిన మద్దతుకు నేను కృతజ్ఞుడను" అని కోహ్లీ తన 1000 వ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు.