తాజాగా కేంద్రం ప్రకటించిన ఖేల్ రత్న అవార్డు కి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నాన్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. దీంతో టీమిండియా కి పూర్తి స్థాయి కెప్టెన్సీ చేపట్టకుండానే ఖేల్ రత్న సాధించిన మొదటి క్రికెటర్ గా ఘనత సాధించాడు.