అంతర్జాతీయ క్రికెట్ కు  వీడ్కోలు పలికిన శ్రీ లంక మాజీ టెస్ట్ ఓపెనర్ తరంగ పరణవిత. లంక తరపున 32 టెస్టులు ఆడి, 1792 పరుగులు చేశాడు.