రైనా కు మరో భారీ షాక్ తగిలింది. గతంలో రైనా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్టుగా చెప్పినప్పటికీ.. సిఎస్కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.