ఇటీవలే సిఎస్కే ఆటగాళ్లు సిబ్బందికి కరోనా టెస్ట్ చేయడంతో అందరికీ రెండవసారి కూడా నెగిటివ్ వచ్చింది. దీంతో సెప్టెంబర్ 19 వ తేదీన జరగబోయే మొదటి మ్యాచ్ కోసం సిఎస్కె కి లైన్ క్లియర్ అయింది.