కరోనా నేపథ్యంలో ఐపీఎల్లో ఆడే ప్రతి ఆటగాడికి స్మార్ట్ ఉంగరాలు అమర్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వీటి ద్వారా శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చిన ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.