ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు (5241) చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు (5)చేసిన కెప్టెన్ గా... అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన నాటి నుంచి ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా కూడా కోహ్లీ ఘనత సాధించాడు