దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ధోనీ కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చెన్నై జట్టులో అద్భుతంగా రాణిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు.