సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ముంబై జట్టు ఆటగాళ్లతో స్విమ్మింగ్ ఫుల్ లో సేదతీరుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టులోకి రాబోతున్నాడు అనే టాక్ మొదలైంది.