చెన్నై జట్టుని కరోనా కష్టాలు వీడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోని యువ బ్యాట్స్మెన్ రుతు రాగ్ గైక్వాడ్ ఇప్పటికికూడా కరోనా నుంచి బయటపడలేక పోయాడు. కరోనా బారినపడి 14 రోజుల నుండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతనికి ఇప్పటికికూడా ఆర్టి పిసిఆర్ పరీక్షలో పాజిటివ్ అని రావడం గమనార్హం.