ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2020 సీజన్ అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకమైనది అంటూ తెలిపిన భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ ధోని ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి ఆడుతున్న మొదటి మ్యాచ్ ఐపీఎల్ కావడమే దీనికి కారణం అంటూ తెలిపాడు.