స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినప్పటికీ తమ జోరు ఎక్కడ తగదని ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం అందరూ ఆటగాళ్లు క్రికెట్ పై ప్రేమతో వున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.