ధోని దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగి క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఆఫ్టర్ ఏ స్మాల్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ధోని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు.