తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు శుభవార్త అందింది. గతంలో కరోనా వైరస్ బారిన పడిన యువ ఆటగాడు రుతురాగ్ గైక్వాడ్ కి ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చింది అని వైద్యులు తెలిపారు. అతనికి మరోసారి కరోనా నిర్ధారిత పరీక్షలు చేయాలి అన్నారు.