మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మొదటి పోరుపై క్రికెట్ ప్రేక్షకుల అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. రెండు దిగ్గజ జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.