మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బాహుబలి లో రమ్యకృష్ణ చెప్పిన సమర శంఖం పూరించు అనే డైలాగ్ పై ఓ వీడియో క్రికెట్ ప్రేక్షకులు రూపొందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.