ఐపీఎల్ మొదటి మ్యాచ్లో సిఎస్కే జట్టు గెలిచినప్పటికీ ధోని ఆట ను చూద్దామని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ నిరాశ ఎదురైంది. మ్యాచ్ చివర్లో మైదానంలోకి అడుగుపెట్టిన ధోనికి అసలు ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ప్రేక్షకులు అందరూ నిరాశలో మునిగిపోయారు.