రైనా, హర్బజన్ లేకపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవగలదు అంటూ ఇటీవల మీడియో ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నై జట్టు లో ఎంతో అనుభవం గల ఆటగాళ్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్.