ఈసారి ఐపీఎల్ 2020 సీజన్ లో విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తప్పక గెలుస్తుందని ఇది రాసి పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు సచిన్ టెండూల్కర్.