చెన్నై జట్టుకు బ్రావో మరో రెండు మ్యాచ్ ల పాటు గాయం కారణంగా దూరం కాబోతున్నట్లు ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు.