ఢిల్లీ క్యాపిటల్స్... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో అంపైర్ తప్పిదం పై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలకు నటి ప్రీతి జింటా మద్దతు పలికారు.