టీవీల ముందు కూర్చుని మిమ్మల్ని సపోర్ట్ చేసి ఉత్సాహపరుస్తాను అంటూ వెంకటేష్ ఒక పోస్ట్ పెట్టగా దీనిపై స్పందించిన సన్రైజర్స్ యాజమాన్యం మీ సపోర్ట్ ని మిస్ అవుతున్నాము అంటూ తెలిపింది.