నిన్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 16 పరుగులతో ఓటమిపాలైనప్పటికీ ధోని ఆటని చూశామని అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు.