రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ధోని కి ఎంతో గౌరవం ఇస్తూ వినమ్రంగా నమస్కారం చేశాడు. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ గా మారింది.