ధోని క్లిష్ట పరిస్థితుల్లో యువ ఆటగాళ్లను ముందుకు పంపి ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన చివరి ఓవర్లో అనవసరమైన మూడు సిక్సర్లు కొట్టడం పై స్పందించిన భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఇది నాయకుడి లక్షణం కాదు అంటూ కామెంట్ చేశారు.