నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎంతో విలువైన రెండు క్యాచ్ లను కోహ్లీ వదిలేయడం ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.