క్రిస్ గేల్ ని సమయం చూసి జట్టులోకి తీసుకుంటామని అతని గురించి కంగారు పడవద్దు అంటూ పంజాబ్ జట్టు కెప్టెన్ రాహుల్ సూచించారు.