మొన్న పంజాబ్ జట్టు ఆటగాడు బౌండరీ వద్ద అద్భుతమైన ఫీలింగ్ తో అలరించాడు. అయితే ఇదే ఆటగాడు కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురై వీల్ చైర్ కే పరిమితమయ్యారు.