సీఎస్కే జట్టులోకి గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు, బ్రావో చేరినట్లు ఇటీవలే సిఎస్కె జట్టు యాజమాన్యం ప్రకటించింది.