నిన్నటి మ్యాచ్లో విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ తెలిపిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంత వేడి లో కూడా వేగంగా పరిగెత్తి నందుకు గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.