నిన్న ఢిల్లీ కాపిటల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి 12 లక్షల జరిమానా విధించింది యాజమాన్యం.