ధోనిలాగా ఎవరూ ఆపలేరని ఆడడానికి ప్రయత్నించవద్దు అంటూ సంజూ శాంసన్ తెలిపాడు. అతడు భారత క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజ ఆటగాడు అంటూ వ్యాఖ్యానించాడు సంజూ శాంసన్.