ఈరోజు రాజస్థాన్ రాయల్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు చూసుకుంటే రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి.