నిన్న సన్రైజర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ బౌలింగ్ వేసి పదునైన యార్కర్ తో అద్భుతంగా రాణించాడు అతనిపై ప్రస్తుతం ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.