ఐపీఎల్ లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చూసి అతనికి అభిమానిగా మారిపోయాను అంటూ చెబుతోంది భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన.