ఈరోజు సి ఎస్ కే జట్టుతో జరగబోయే మ్యాచ్ లో తమదైన వ్యూహాలతో తప్పక ఓడిస్తామని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు.