ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నజీముల్లా ప్రస్తుతం ఐసియులో చికిత్స తీసుకుంటున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.