నిన్నటి మ్యాచ్ లో సరైన భాగస్వామ్యాలు లేకపోవడం వల్లే తమ జట్టు ఓటమి పాలు అయింది అని హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.