నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టుకు ఊరట లభించింది. 8వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరింది చెన్నై జట్టు.